విగ్రహారాధన
స్వరూపం
(విగ్రహారాధనం నుండి మళ్ళించబడింది)
విగ్రహ ఆరాధన లేదా విగ్రహారాధన: మనిషి తయారు చేసిన ఒక రాతి బొమ్మనో, మూర్తినో, మరో రూపాన్నోపట్టుకొని దేవుడిగా, దేవుని ఆత్మ ఆవహించిన దివ్యావతారంగానో భావించి పూజంచడం, లేదా దయ్యపు శక్తులున్న అవతారంగా విశ్వసించడం.
విగ్రహారాధన పైన వ్యాఖ్యలు
[మార్చు]- తాను అర్చించు దేవులయొక్కయు, దేవియొక్కయు, విగ్రహములు నిజముగా దివ్యరూపములే అని విశ్వసించు నతడు బ్రహ్మమునేచేరును. కాని వానిని అతడు మన్ను, గడ్డి, రాయి, మాత్రమే అనితలచెనా, వానికీ విగ్రహములను ఆరాధించిన ఫలములేదు....
- ఒక చిన్నఅక్షరములను వ్రాయుటకు పూర్వము పెద్దపెద్ద సున్నలను వ్రాయుట నేర్చువిధమున, విగ్రహముల మీద మనస్సునుస్థిరముగ నిలుపుటమూలమున చిత్తైకాగ్రతను సాధనచేసి, తదనంతరము నిరాకారబ్రహ్మముపైని సులభముగ చిత్తమును నిలుపుజాలును... రామకృష్ణ పరమహంస