విశ్వంభర

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

విశ్వంభర డా. సి.నారాయణరెడ్డి రచించిన పద్య కావ్యము. ఈ గ్రంధానికి 1988 సంవత్సరంలో భారతదేశంలోని అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం ప్రదానం చేయబడినది.


బురద నవ్వింది కమలాలుగా

పువ్వు నవ్వింది భ్రమరాలుగా

పుడమి కదిలింది చరణాలుగా

జడిమ కదలింది హరిణాలుగా

నీటికి రెక్కలు మొలిచి నింగినందుకుంది

నింగికి అడుగులు కదిలి నేలనందుకుంది

"https://te.wikiquote.org/w/index.php?title=విశ్వంభర&oldid=9081" నుండి వెలికితీశారు