విశ్వయోగి విశ్వంజీ
స్వరూపం
విశ్వయోగి విశ్వంజీ గుంటూరు విశ్వమందిరం పీఠాధిపతులు.[1]
వ్యాఖ్యలు
[మార్చు]- చదివిన ప్రతీ అక్షరం ఏదో ఒకచోట ఉపయోగపడుతుంది; అలాగే చేసిన మంచిపని కూడా ఏదో ఒకరోజు మంచి చేస్తుంది.
- మంచి మనుషులు వారు చేసిన మంచి పనులను మనసులో ఉంచుకోరు; ఎవరైనా వారికి చేసిన సాయం అంత తొందరగా మరచిపోరు - ఇది మనసున్న వారి లక్షణం.