Jump to content

విశ్వాసం

వికీవ్యాఖ్య నుండి
(విశ్వాసము నుండి మళ్ళించబడింది)

విశ్వాసము పైన వ్యాఖ్యలు

[మార్చు]
  • ఎవడు నిర్మలవిశ్వాసముతోడను, నిష్కపటభక్తితోడను సర్వేశ్వరుని యిచ్ఛకుస్వార్పణము కావించుకొనునో అతడువేగమే బ్రహ్మసాక్షాత్కారమును పొందును.
  • ఎవనికి విశ్వాసము కలదో వానికి అన్నియు ఉన్నట్లే; ఎవనికి విశ్వాసములేదో వానికి అన్నియు కొఱతయే... రామకృష్ణ పరమహంస


w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=విశ్వాసం&oldid=16953" నుండి వెలికితీశారు