Jump to content

వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్

వికీవ్యాఖ్య నుండి

వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ (నవంబరు 30, 1957 - జనవరి 5, 2021) తెలుగు సినిమా మాటల, పాటల రచయిత. ఈయన ఇంటి పేరు వెన్నెలకంటి గానే సుప్రసిద్ధుడు.

సాహిత్య రచనలు

[మార్చు]
  • భక్త దుఃఖనాశ పార్వతీశా’’, ‘‘రామచంద్ర శతకం’’, ‘‘లలితా శతకం’

సినిమా పాటలు

[మార్చు]
  • అందాలు ఆవురావురన్నాయి - అన్నా చెల్లెలు
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.