వ్యక్తిత్వ వికాసం

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search
  • ఇతరులు విమర్శిస్తున్నప్పుడు నువ్వు ఆలోచించు. ఇతరులు నిద్రిస్తున్నప్పుడు నువ్వు ప్రణాళిక వెయ్యి. ఇతరులు తటపటాయిస్తున్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు నువ్వు విను. ఇతరులు వాయిదా వేస్తున్నప్పుడు నువ్వు పని చెయ్యి. -యండమూరి వీరేంద్రనాథ్