శ్రీకృష్ణదేవరాయలు
(శ్రీకృష్ణ దేవరాయలు నుండి మళ్ళించబడింది)
Jump to navigation
Jump to search
విజయనగర సామ్రాజ్యమును పాలించిన చక్రవర్తులలో ప్రముఖుడైన శ్రీకృష్ణదేవరాయలు 1509లో విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి అయ్యాడు. ఇతడు తుళువ వంశానికి చెందినవాడు. 1529లో మరణించాడు.
శ్రీకృష్ణదేవరాయలు యొక్క ముఖ్య ప్రవచనాలు:
- దేశభాషలందు తెలుగు లెస్స.