Jump to content

సంగీతం

వికీవ్యాఖ్య నుండి

వ్యాఖ్యలు

[మార్చు]
  • జానపద సంగీతం అనాది, శాస్త్రీయ సంగీతానికి పునాది.
  • సంగీతం అనేది మనసుకు ఆహ్లాదాన్ని, శాంతిని, ఆనందాన్ని అందించే మాధ్యమం.
  • రాగం మన భావాలను మాటల కన్నా బలంగా వ్యక్తం చేస్తుంది.
  • సంగీతం ఒక భాష, అందులో ప్రతి స్వరం ఒక భావం.

సినిమా పాటలు

[మార్చు]

సామెతలు

[మార్చు]
  • దరిద్రుని సంగీతానికి భూమ్యాకాశాలే తాళపుచిప్పలు
  • సంగీతానికి చింతకాయలు రాలునా
  • సన్నాయి నొక్కులే గానీ... సంగీతం లేదన్నట్లు...
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=సంగీతం&oldid=25624" నుండి వెలికితీశారు