సముద్రాల రామానుజాచార్య
స్వరూపం
సముద్రాల జూనియర్ (1923 - 1985) గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత. ఈయన తండ్రి సముద్రాల రాఘవాచార్య కూడా ప్రఖ్యాత సినీ రచయిత.
- అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా - ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా - పాండురంగ మహత్యం