సిగ్మండ్ ఫ్రాయిడ్
Jump to navigation
Jump to search
సిగ్మండ్ ఫ్రాయిడ్ (Sigmund Freud) ఆస్ట్రియా దేశానికి చెందిన ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త. 1856 మే 6న జన్మించాడు. 1936 సెప్టెంబర్ 23న మరణించాడు.
సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ముఖ్య ప్రవచనాలు[మార్చు]
- నా భార్యతో మాట్లాడటానికి నావద్ద కొద్ది పదాలే ఉంటాయి కాని ఆమె వద్ద పేరాలకు పేరాలు ఉంటాయి.
- తీరని కోరికల ఫలం 'కసి'[1]
మూలాలు[మార్చు]
- ↑ teluguquotations.blogspot.in