Jump to content

సుఖం

వికీవ్యాఖ్య నుండి

సుఖం అంటే హాయినిచ్చే గొప్ప అనుభూతి.

సుఖంపై వ్యాఖ్యలు

[మార్చు]
  • బ్రహ్మచారికి సుఖం లేదు, గృహస్తుకు శాంతి లేదు--సోక్రటీస్

సుఖంపై సామెతలు

[మార్చు]
  • ఊరుకున్నంత ఉత్తమం లేదు -బోడుగుండంత సుఖం లేదు.
  • కలిసి ఉంటే కలదు సుఖం.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.

ఇవీ చూడండి

[మార్చు]
"https://te.wikiquote.org/w/index.php?title=సుఖం&oldid=13309" నుండి వెలికితీశారు