సుఖం
స్వరూపం
(సుఖము నుండి మళ్ళించబడింది)
సుఖం అంటే హాయినిచ్చే గొప్ప అనుభూతి.
సుఖంపై వ్యాఖ్యలు
[మార్చు]- బ్రహ్మచారికి సుఖం లేదు, గృహస్తుకు శాంతి లేదు--సోక్రటీస్
- సుఖం అనేది లోపల నుండి పుట్టేది; అది బాహ్య వస్తువుల పైన ఆధారపడదని తెలుసుకున్నప్పుడు నిజమైన ఆనందం మొదలవుతుంది.
- సుఖం ఒక దశ, బాధ మరో దశ – రెండూ మారిపోతూ ఉండే జీవిత నాటకంలో మన పాత్రే స్థిరం.
సుఖంపై సామెతలు
[మార్చు]- ఊరుకున్నంత ఉత్తమం లేదు -బోడుగుండంత సుఖం లేదు.
- కలిసి ఉంటే కలదు సుఖం.
