Jump to content

స్వామి రంగనాథానంద

వికీవ్యాఖ్య నుండి
స్వామి రంగనాథానంద

స్వామి రంగనాథానంద (1908 డిసెంబరు 15 - 2005 ఏప్రిల్ 25) రామకృష్ణ మఠానికి చెందిన హిందూ స్వామి. ఈయన అసలు పేరు శంకరన్ కుట్టి.అతను రామకృష్ణ మఠం, మిషన్‌కు 13వ అధ్యక్షుడిగా పనిచేశాడు.

వ్యాఖ్యలు

[మార్చు]
  1. నైతిక ఆధ్యాత్మిక విలువల స్ఫూర్తితో రూపొందని సాంఘిక రాజకీయ సిద్ధాంతాలు మనుషుల్లోని హీనగుణాలను ప్రోత్సహిస్తాయి. దాంతో స్వార్ధం, అసహనం, హింస పెరిగి యుద్ధానికి దారితీస్తాయి. ఆ దుర్గుణాలను నియంత్రించే బాధ్యత మతం మీద ఉంటుంది.[1]


మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. ఈనాడు.2024-12-15