Jump to content

స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్

వికీవ్యాఖ్య నుండి

స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్, ఫాస్, ఓపెన్ సోర్స్ అనేవి వినియోగదారులు సాఫ్ట్‌వేర్‌ని ఏ వినియోగానికైనా పనికివచ్చేలా పంపిణీచేయబడింది. స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్‌లను వినియోగదారులు స్వేచ్ఛగా కాపీలను పున:పంపిణీ చేసుకుని దాని సోర్సును పరీక్షించవచ్చు, అధ్యయనం చేయవచ్చు, వినియోగానికి ఉపకరించేలా మార్పులుచేయవచ్చు.

వ్యాఖ్యలు

[మార్చు]
  • “స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్”(Free software), స్వేచ్ఛకు, స్వాతంత్ర్యానికి సంబంధించిన విషయం, తప్ప ధరకు సంబంధించింది కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకునేందుకు, ఫ్రీ సాఫ్ట్వేర్లలో ఫ్రీ అనే పదాన్ని వాక్ స్వాతంత్రం(free speech) అర్థంలో చూడాలి తప్ప, ఉచితంగా మద్యం(free beer)లో కాదు.
  • సాఫ్ట్‌వేర్ వినియోగ మార్గసూచీలు(software manuals) కూడా స్వేచ్ఛగా లభ్యమవ్వాలి. ఎందుకంటే-ఎందుకు సాఫ్ట్‌వేర్ స్వేచ్ఛగా లభించాలంటున్నామో అందుకే. ఎందుకంటే-వినియోగ మార్గసూచీలు సాఫ్ట్వేర్లో ప్రభావశీలమైన భాగం కనుక. ఇదే వాదం వినియోగానికి మార్గసూచీలుగా ఉండే ఇతర పుస్తకాలకు కూడా వర్తిస్తుంది.
  • ఉచిత సాఫ్ట్వేర్ లాంటిది ఏదీ లేదు. దాతృత్వం కోసం ఎవరూ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయరు. ఆవిష్కరణ కొనసాగాలంటే, విలువ ఉండాలి-మరియు ఓపెన్ సోర్స్ అప్లికేషన్లు కూడా ఒక రకమైన మార్కెట్ మోడల్ను కలిగి ఉంటాయి, ఇది ఆవిష్కరణలను కొనసాగించడానికి వారిని ప్రోత్సహిస్తుంది.
    • మైక్రోసాఫ్ట్ దక్షిణాఫ్రికాలో ప్లాట్ఫాం స్ట్రాటజీ మేనేజర్ అయిన పాలో ఫెరీరా, మార్చి 2008[1]