హెన్రీ డేవిడ్ థోరో
స్వరూపం

హెన్రీ డేవిడ్ థోరో (12 జూలై 1817 – 6 మే 1862) ప్రముఖ అమెరికన్ రచయిత మరియు తత్వవేత్త.
ముఖ్యమైన వ్యాఖ్యలు
[మార్చు]- నా జీవితంలో తపాలా ఖర్చులకు విలువైన ఉత్తరాలు ఒకటో రెండో వచ్చివుంటాయి.
- ప్రపంచ జనాభా పెరగడానికి వ్యక్తులే కారణం.