హోమీ జహంగీర్ భాభా
Appearance
హోమీ జహంగీర్ భాభా (1909 అక్టోబరు 30 - 1966 జనవరి 24) భారతీయ కేంద్రక భౌతిక శాస్త్రవేత్త, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) సంస్థకు వ్యవస్థాపక డైరెక్టరు. ఆ సంస్థలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసాడు.[1]. ఆయనను "భారత అణు కార్యక్రమానికి పితామహుడు" అని పిలుస్తారు.[2]
వ్యాఖ్యలు
[మార్చు]- ఒక సైంటిఫిక్ సంస్థని ... అది లాబరేటరీ కావచ్చు ... అకాడమీ కావచ్చు ...ఒక మొక్కని పెంచినంత జాగ్రత్తగా పెంచాలి. అప్పుడే దాని సామర్ధ్యాన్ని, అభివృద్ధిని, విజయాన్ని చవిచూడగలము.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Homi Jehangir Bhabha". Physics Today. 19 (3): 108. 1966. doi:10.1063/1.3048089
- ↑ Richelson, Jeffrey Richelson. "U.S. Intelligence and the Indian Bomb". The National Security Archive, The George Washington University. Published through National Security Archive Electronic Briefing Book No. 187. Retrieved 24 January 2012.
- ↑ ఈనాడు.2024-10-30