గురునానక్
స్వరూపం
సిక్కు మత స్థాపకుడైన గురునానక్ 1469లో జన్మించాడు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. గురునానక్ 1538లో మరణించాడు.
గురునానక్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు:
- కేవలం మాటలతో మతం లేదు. మానవులమ్దరినీ సమంగా చూసేవాడే భక్తిపరుడు.