అబ్రహం లింకన్
Wikiquote నుండి
అబ్రహం లింకన్ (Abraham Lincoln) అమెరికా దేశానికి చెందిన 16వ అద్యక్షుడు. లింకన్ 1809 ఫిబ్రవరి 12న జన్మించాడు. 1865 ఏప్రిల్ 15న మరణించాడు.
అబ్రహం లింకన్ యొక్క ముఖ్యమైన వ్యాఖ్యలు:
- ప్రజాస్వామ్యమంటే ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించబడే వ్యవస్థ.
- నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు.
- బుల్లెట్ కంటె బ్యాలెట్ శక్తివంతమైనది.