నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
స్వరూపం
(ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి నుండి మళ్ళించబడింది)
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) చిత్తూరు జిల్లాకు చెందిన రాజకియ నాయకుడు. 1960, సెప్టెంబర్ 13న జన్మించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకరుగా పనిచేశారు. 2010 నవంబర్ 25 న ముఖ్యమంత్రి అయ్యారు.
కిరణ్ కుమార్ రెడ్డి యొక్క ముఖ్య వ్యాఖ్యలు
[మార్చు]- ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన ముహుర్తం బాగా లేదనుకుంటాను[1]
- విద్యార్థినులు జీవితంలో స్థిరపడ్డాకే వివాహం చేసుకోవాలి [2]
- ఉద్యమాలతో తెలంగాణ రాదు.
- దురాశపడితే ఎవరికైనా శ్రీకృష్ణజన్మస్థానమే దక్కుతుంది [3]
- భయపడుతూ ఒకరికోసం బ్రతికేది బ్రతుకే కాదు [4]
కిరణ్ కుమార్ పై ఇతరులు చేసిన వ్యాఖ్యలు
[మార్చు]- ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మూడు కాళ్ళ కుర్చీలో కూర్చున్నారు-- బీవీ రాఘవులు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి)[5]
- కిరణ్ కుమార్ ప్రజల ముఖ్యమంత్రి కాదు, అధిష్టానం పంపిన సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి-- చంద్రబాబు నాయుడు[6]