ఏ.పి.జె.అబ్దుల్ కలాం
Wikiquote నుండి
ఏ.పి.జె. అబ్దుల్ కలాం పూర్తి పేరు అబుల్ ఫకిర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలాం. ఇతను అక్టోబర్ 15, 1931న రామేశ్వరం (తమిళనాడు) లో జన్మించాడు. ప్రముఖ శాస్త్రవేత్త అయిన ఇతను భారతీయ జనతా పార్టీ హయంలో భారత రాష్ట్రపతి పదవిని అధిష్టించాడు.
- ఏ.పి.జె. అబ్దుల్ కలాం యొక్క ముఖ్య వ్యాఖ్యలు
- మనస్పూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు.