ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

Wikiquote నుండి
(ఐన్‌స్టీన్ నుండి మళ్ళించబడింది)
ఆల్బెర్ట్ ఐన్‌స్టీన్

ఆల్బెర్ట్ ఐన్‌స్టీన్ (Albert Einstein) జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇతడు 1879 మార్చి 14న జన్మించాడు. 1955 ఏప్రిల్ 18న మరణించాడు.

అల్బర్ట్ ఐన్‌స్టీన్ యొక్క ముఖ్య ప్రవచనాలు:

  • మహాత్మాగాంధీ లాంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు.
  • మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు.
  • ఒక వ్యక్తి ఏ పొరపాటు చేయలేదంటే అతను ఏ ప్రయత్నమూ చేయనట్లే.
  • రోజువారీ ఆలోచనల మేలిమి రూపమే శాస్త్రం.
  • ఉన్న జ్ఞానానికన్నా ఊహ గొప్పది.
  • వ్యక్తిగా ప్రతీవారినీ గౌరవించు. కానీ విగ్రహంగా మార్చకు. (పూజించకు)
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె
ఇతర భాషలలొ