కార్ల్ మార్క్స్
Wikiquote నుండి
కార్ల్ మార్క్స్ జర్మనీకి చెందిన తత్వవేత్త, రాజకీత ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు మరియు చరిత్రకారుడు. ఇతడు 1818 మే 5 న జన్మించాడు. 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే ప్రముఖ గ్రంథాన్ని రచించాడు. 1883 మార్చి 14న మరణించాడు.
- కార్ల్ మార్క్స్ యొక్క ముఖ్య కొటేషన్లు
- మానవ చరిత్ర గతిని నిర్ణయించేవి ఆర్థిక పరిస్థితులే కాని రాజకీయ, మత, సాంస్కృతిక పరిస్థితులు కావు.