కాళిదాసు
స్వరూపం
కాళిదాసు 4వ శతాబ్దానికి చెందిన గొప్ప సంస్కృత రచయిత కవి. ఇతను సంస్కృతంలొ చేసిన అభిజ్ణాన శాకుంతలం మరియు మేఘదూతం ఎంతగానొ ప్రసిద్ది చెందాయి.
కాళిదాసు యొక్క మ్యుఖ్య కొటేషన్లూ
- మనిషి ఆచరించవలసిన అన్ని ధర్మకర్మలకి ఆదిసాదనం, అతని శరిరమే.