కోతి

Wikiquote నుండి

కోతి (Monkey) ఒక జంతువు.

[మార్చు] కోతిపై ఉన్న వ్యాఖ్యలు

[మార్చు] కోతిపై ఉన్న సామెతలు

  • అసలే కోతి, ఆపై కల్లు తాగింది.
  • అయ్యవారిని చేయబోతె కోతి అయింది.
  • కల్లు తాగిన కోతిలాగా.
  • కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు.
  • కోతి పుండు బ్రహ్మ రాక్షసి.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"http://te.wikiquote.org/w/index.php?title=కోతి&oldid=9603" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె
ఇతర భాషలలొ