గుండమ్మ కథ
స్వరూపం
గుండమ్మ కథ, విజయా సంస్థ నిర్మించగా నందమూరి తారక రామారావు,అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున నటించిన చిత్రం. దీనికి మాటలు డి.వి.నరసరాజు, పాటలు పింగళి నాగేంద్రరావు.
మాటలు
[మార్చు]- పాలలో నీళ్ళు కలపకపోతే పెట్రోల్ కలుపుతారా?
- వున్నోళ్ళంతా యదవలైతే మన తెలివికేం? దివిటీలా వెలిగిపోదూ?
- ఆశకు చావు లేదు
- వేషము మార్చెను, భాషను మార్చెను... అయినా మనిషి మారలేదూ.. ఆతని ఆశ తీరలేదు.
- ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనమూ ఏలనో
- లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం