గుండమ్మ కథ

Wikiquote నుండి

గుండమ్మ కథ, విజయా సంస్థ నిర్మించగా నందమూరి తారక రామారావు,అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున నటించిన చిత్రం. దీనికి మాటలు డి.వి.నరసరాజు, పాటలు పింగళి నాగేంద్రరావు.

[మార్చు] మాటలు

  • పాలలో నీళ్ళు కలపకపోతే పెట్రోల్ కలుపుతారా?
  • వున్నోళ్ళంతా యదవలైతే మన తెలివికేం? దివిటీలా వెలిగిపోదూ?
  • ఆశకు చావు లేదు

[మార్చు] పాటలు

  • వేషము మార్చెను, భాషను మార్చెను... అయినా మనిషి మారలేదూ.. ఆతని ఆశ తీరలేదు.
  • ప్రేమ యాత్రలకు బృందావనము కాశ్మీరాలు ఏలనో
  • లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం
"http://te.wikiquote.org/w/index.php?title=గుండమ్మ_కథ&oldid=9112" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె