గుండె

Wikiquote నుండి

గుండె (Heart) మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం. ఒక ప్రత్యేకమైన కండరాలు నిరంతరంగా పనిచేసి మనిషిని బ్రతికిస్తున్నాయి. ఇది ఛాతీ మధ్యలో కొంచెం ఎడమవైపుకి తిరిగి ఉంటుంది.

[మార్చు] జాతీయాలు

  • గుండె కరగు - జాలిపడు
  • గుండె చెరువగు - మిక్కిలి వ్యధచెందు
  • గుండె రాయి చేసుకొను - ధైర్యము వహించు
  • గుండెలవిసిపోవు - తీవ్రమైన దుంఖం లేదా భయం కలగడం
  • గుండెలు తీసిన బంటు - నిర్దయుడు
  • గుండెలు బాదుకొను - నమ్మలేని విషయం వల్ల కలిగే బాధ
  • గుండెల్లో గుడికట్టు - కృతజ్ఞుడైయుండు
  • గుండెల్లో గుబులు - లోలోన భయం
  • గుండెల్లో రాయి పడడం - ఓటమి సూచకంగా ఎంతో భయం కలగటం
"http://te.wikiquote.org/w/index.php?title=గుండె&oldid=9109" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె