చెయ్యి మానవుని చెందిన అవయవం. మానవునుకి రెండు చేతులు ఉంటాయి.
[మార్చు] చెయ్యి పై ఉన్న వ్యాఖ్యలు
[మార్చు] చెయ్యిపై ఉన్న సామెతలు
- చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు
- నిప్పు ముట్టనిదే చేయి కాలదు
- దానం చెయ్యని చెయ్యి. కాయలు కాయని చెట్టు
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.