అమ్మ

Wikiquote నుండి
(తల్లి నుండి మళ్ళించబడింది)

[మార్చు] అమ్మ పై పలువురు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు

  • అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే --ఆత్రేయ
  • పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా --చంద్రబోస్‌
  • అమ్మను మించి దైవమున్నదా... ఆత్మను మించి అర్థమున్నదా... --సినారె
  • అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే... అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే...
  • ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే... --సిరివెన్నెల

[మార్చు] అమ్మపై ఉన్న సామెతలు

  • అడగందే అమ్మ అయినా పెట్టదు
  • అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
  • కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
  • ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె
  • తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది.
  • తల్లి పుట్టిల్లు మేనమామ కెరుకే
  • కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"http://te.wikiquote.org/w/index.php?title=అమ్మ&oldid=9914" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె
ఇతర భాషలలొ