తాత

Wikiquote నుండి

నాన్న లేదా అమ్మ యొక్క నాన్నను తాత (Grandfather) అని పిలుస్తారు.

[మార్చు] తాతపై ఉన్న వ్యాఖ్యలు

[మార్చు] తాతపై ఉన్న సామెతలు

  • మా తాతలు నేతులు తాగారు మా మూతుల వాసన చూడండి.
  • తాతకు దగ్గులు నేర్పినట్టు.
  • తాతలనాటి బొచ్చె తరతరాలకు.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"http://te.wikiquote.org/w/index.php?title=తాత&oldid=9355" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె