తెలుగుదేశం పార్టీ

Wikiquote నుండి

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రాంతీయపార్టీ. దీనిని ఎన్టీరామారావు 1982లో స్థాపించాడు.

[మార్చు] తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలు

  • తెలుగుదేశం పార్టీ నాతోనే వచ్చింది, నాతోనే పోతుంది[1] -- ఎన్టీ రామారావు
  • తెలుగుదేశం పార్టీని వీడడం చారిత్రక తప్పిదం -- దేవేందర్ గౌడ్.
  • తెలుగుదేశం పార్టీ మా ఆడపడచు -- నందమూరి హరికృష్ణ[2]
  • తెలుగుదేశం పార్టీలో ఉంటే చచ్చిపోతారు, వచ్చేయండి -- నాగం జనార్థన్ రెడ్డి[3]

[మార్చు] మూలాలు

  1. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరామారావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 180
  2. ఈనాడు దినపత్రిక, తేది 30-03-2012
  3. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2012
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె