నక్క

Wikiquote నుండి

నక్క (Fox) ఒక రకమైన జంతువు.

[మార్చు] నక్కపై ఉన్న వ్యాఖ్యలు

[మార్చు] నక్కపై ఉన్న సామెతలు

  • నక్క ఎక్కడ, నాగలోకమెక్కడ?
  • నక్క కడుపున సింగం పుట్టునా?
  • నక్క చావుకు గుర్రెలేడ్చునా?
  • నక్కకు నవ్వు, ఎండ్రకాయకు గండం.
  • నక్క కూసి, నాశనం దెచ్చు.
  • నక్క జిత్తులు నారాయణుడెరుగు.
  • పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"http://te.wikiquote.org/w/index.php?title=నక్క&oldid=9198" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె