పుట్టినరోజు

Wikiquote నుండి

[మార్చు] సినిమా పాటలు

  • పుట్టినరోజు జేజేలు చిట్టిపాపాయి నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి - బంగారు కలలు
  • పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి - జీవన తరంగాలు
  • పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికి పుట్టినరోజు మమతా సమతా పుట్టినరోజు మంచికోవెల కట్టినరోజు - విచిత్ర దాంపత్యం
  • చిట్టీపొట్టీ చిన్నారి పుట్టినరోజు, చేరి మనం ఆడేపాడే పండుగరోజు - వెలుగునీడలు
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె