పులి
Wikiquote నుండి
పులి (Tiger) ఒక రకమైన జంతువు.
[మార్చు] పులిపై ఉన్న వ్యాఖ్యలు
[మార్చు] పులిపై ఉన్న సామెతలు
- ఇంట్లో పిల్లి, వీధిలో పులి.
- పులి మీద పుట్ర.
- పులి మీసాలు కుందేలు మెలివేసినట్లు.
- పులికి ఆకలైనా గడ్డి తింటుందా?
- పులి కడుపున మేక పుడుతుందా?
- పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు.
- మేక వన్నె పులి.
- అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు