పుస్తకం

Wikiquote నుండి

పుస్తకం (Book) అనేది చదవడానికి ఉపయోగపడే పేజీల సంకలనం.

పుస్తకంపై ఉన్న వ్యాఖ్యలు[మార్చు]

  • చినిగిన చొక్కానైన తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో -- కందుకూరి వీరేశలింగం
  • మీరు పుస్తకాలు పఠించవచ్చు.కానీ అవి మిమ్మల్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళలేవు.మీలోని ఉత్తమత్వాన్ని బయటికి తేవటమే నిజమైన విద్య అనిపించుకుంటుంది. -- మహాత్మా గాంధీ

పుస్తకంపై ఉన్న సామెతలు[మార్చు]

  • అంత పెద్ద పుస్తకం చంకలోవుంటే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.


w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"http://te.wikiquote.org/w/index.php?title=పుస్తకం&oldid=9584" నుండి వెలికితీశారు