పోకిరి
Wikiquote నుండి
పోకిరి చిత్రానికి పూరీ జగన్నాథ్ రాసిన మాటల నుండి...
- నేనెంత ఎదవనో నాకే తెలవదు.
- ఒకసారి కమిట్ అయ్యాక నా మాట నేనే వినను.
- ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐపోతందో వాడే పండుగాడు; నేనే.
- ఎప్పుడొచ్చాడన్నది ముఖ్యం కాదన్నయ్యా; బుల్లెట్ దిగిందా లేదా అనేది.