ముస్సోలినీ
స్వరూపం
బెనిటో ముస్సోలినీ 1883 Mussolini జూలై 29న జన్మించాడు. 1922 నుండి 1943 వరకు ఇటలీ ప్రధానమంత్రిగా పనిచేశాడు. 1943 నుండి 1945 వరకు ఇటాలియన్ సోషల్ రిపబ్లిక్ నాయకుడిగా వ్య్వహరించాడు. 1945 ఏప్రిల్ 28న మరణించాడు.
ముస్సోలినీ యొక్క ముఖ్య వ్యాఖ్యలు:
- నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు.
- స్త్రీకి మాతృత్వం ఎంత అవసరమో, పురుషుడికి యుద్ధం అంతే అవసరం.
- సర్వస్వం రాజ్యం కొరకే, రాజ్యానికి వ్యతిరేకంగా ఏదీ లేదు.