మేరీ క్యూరీ

వికీవ్యాఖ్య నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మేరీ క్యూరీ

మేరీ క్యూరీ (Marie Curie) ప్రముఖ శాస్త్రవేత్త. ఈమె నవంబర్ 7, 1867న పోలెండులోని వార్సాలో జన్మించింది. రెండు నోబెల్ బహుమతులను పొందిన తొలి మహిళగా ప్రసిద్ధి చెందినది. 1903లో భౌతికశాత్రంలో, 1911లో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతులను పొందినది. జూలై 4, 1934 న మేరీ క్యూరీ ఫ్రాన్సులో మరణించింది.

మేరీ క్యూరీ యొక్క ముఖ్య కొటేషన్లు[మార్చు]

  • జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే.[1]
  • నువ్వు భయపడే దానిపై అవగాహన పెంచుకుంటే నీ భయం పోతుంది.

మూలాలు[మార్చు]

  1. As quoted in Our Precarious Habitat (1973) by Melvin A. Benarde, p. v
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"http://te.wikiquote.org/w/index.php?title=మేరీ_క్యూరీ&oldid=12492" నుండి వెలికితీశారు