లియోనార్డో డావిన్సీ
Wikiquote నుండి
లియోనార్డో డావిన్సీ (Leonardo da Vinci) ఇటలీకి చెందిన ప్రముఖ శాస్తవేత్త, పెయింటర్, శిల్పి, రచయిత. ఇతను ఆప్రిల్ 15, 1452న జన్మించాడు. మే 2, 1519న మరణించాడు.
లియోనార్డో డావిన్సీ యొక్క ముఖ్య కొటేషన్లు:
- పెళ్ళంటే... చేపను పట్టుకోవడం కోసం పాముల పుట్టలో చేయి పెట్టడం లాంటిది.