సచిన్ టెండుల్కర్
Wikiquote నుండి
(సచిన్ టెండూల్కర్ నుండి మళ్ళించబడింది)
సచిన్ టెండుల్కర్ ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు. ఇతను ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. క్రికెట్‌లో అనేక ప్రపంచ రికార్డులు నమోదుచేశాడు.
[మార్చు] సచిన్ టెండుల్కర్ పై ముఖ్యమైన వ్యాఖ్యలు
- మైదానంలో వీక్షించేందుకు టెండుల్కల్ బ్యాట్ కంటె అద్భుతమైన వస్తువు మరొకటి ఉండదు -- హర్ష భోగ్లే.
- సచిన్‌ను ఆరాధించినంతగా ప్రజలు నన్ను ఆరాధించకపోవచ్చు - షారుఖ్ ఖాన్.
- సచిన్ టెండుల్కర్ లేని భారత జట్టు అంటే, చప్పుడు లేకుండా ముద్దు పెట్టుకోవడం లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనే నాకు, సచిన్ టెండుల్కర్‌కు తేడా ఉంది. -- వీరేంద్ర సెహ్వాగ్
- నేనో దేవుళ్ళు చూశా, అతను భారత్ తరఫున టెస్టుల్లో నాగుగవ బ్యాట్స్‌మెన్‌గా వస్తాడు. అతను కోట్ల మందికి దేవుడు -- మాథ్యూహేడెన్
- సచిన్ టెండుల్కర్ మనకాలపు బ్రాడ్‌మెన్-- స్టీవ్‌వా.