సానియా మీర్జా
Wikiquote నుండి
సానియా మీర్జా భారతదేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి. నవంబర్ 15, 1986న జన్మించింది.
సానియా మీర్జా చేసిన ముఖ్య వ్యాఖ్యలు:
- నా ష్కర్టు 6 అంగుళాలా, 6 అడుగులా అనేది నా ఇష్టం అయితే అది 6 అంగుళాలు ఉండదు 6 అడుగులూ ఉండదు.