అంతర్ముఖం

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

అంతర్ముఖం, యండమూరి వీరేంద్రనాధ్ రచించిన నవల.

  • మాటా చేతా ఒకటవటమే నిజాయితీ. నీ వ్యక్తిత్వంతో నువ్వు బ్రతుకు. నిన్నిష్టపడేవాళ్ళే నీతో ఉంటారు. నిన్నిష్టపడని వాళ్ళు నీకు దూరంగా పోతారు.
  • నేను వయస్సులో వృద్ద శవాన్ని - జ్ఞానంతో శైశవాన్ని.
  • ప్రేమ అంటే ఇవ్వడమే కానీ తీసుకోవడం కాదు. ఎప్పుడయితే నీలో కేవలం తీసుకోవడం ప్రారంభమవుతుందో అప్పుడు అవతలి వారికి నీపై ప్రేమ నశించడం ప్రారంభమవుతుంది.
"https://te.wikiquote.org/w/index.php?title=అంతర్ముఖం&oldid=5233" నుండి వెలికితీశారు