అదృష్టము
Appearance
అదృష్టము వ్యాఖ్యలు
[మార్చు]- ప్రతి మనిషి అదృష్టానికి అతనే కర్త. .............డొరొతి కటాజ్
- అదృష్టం సోదర ప్రేమవల్ల గాని దయ వల్ల గాని రాదు. ......... సినెరో
- తెలివితేటలు కాదు అదృష్టమే మనిషి జీవితాన్ని నడుపు తుంది. ............ సినెరో
- భార్య ప్రేమే ప్రతి మగవాడికి నిజమైన అదృష్టము. ..... మార్టిన్ జె. స్కాట్
- స్నేహితులు మన అదృష్టానికి కొల మానాలు. .. చార్లెస్ ఎన్. డగ్లాస్
- మనిషి ప్రవర్తన ఫలమే అదృష్టము. ....... ఎమర్సన్
- అత్యంతే అదృష్టకర జీవితాల్లో కూడ నష్టాలొచ్చే సందర్భాలు వుండకపోవు. ....... బెట్రాండ్ రస్సెల్
- ఒకడి పొరబాటే మరొకడి అదృష్టము. ............. ఫ్రాన్సిస్ బేకన్
- సామాన్య మానవుడికి అత్యంత దురదృష్టకర్త విషయమేమంటే... అసామాన్యమైన తండ్రి వుండటము. ... ఆస్టిన్ ఓ మాల్లి
- ఎదురు దెబ్బలు మనలోని శక్తిని బయట పెడతాయి. సంపద శక్తిని దాస్తుంది. .... హోరేస్
- సంపద చెడుని కనిపెడుతుంది. ఎదురీత అదృష్టాన్ని కనిపెడుతుంది. .......... ఫ్రాన్సిస్ బేకన్
- నువ్వు అతి అదృష్టవంతుడ వైతే నువ్వెవరో నీకే తెలియదు. నువ్వు దురదృష్టుడవైతే ఇతరులకు నువ్వెవరో తెలియదు. థామస్ పుల్లర్
- ప్రతి అదృష్టము ఒకేసారు తలుపు తడుతుంది. దురదృష్టానికి ఓపిక ఎక్కువ. ......... లారెన్స్ జె. పీటర్
- అదృష్టము ధైర్వ వంతుడినే వరిస్తుంది. ......... టెరెన్స్
- అదృష్టం దాని కోసం తెరువబడిన ద్వారం లేకుండా ప్రవేశిస్తుంది. .. చెక్ సామెత
- అదృష్టము ఏమనిషిని మేధావిని చేయలేదు. ...... సెనెకా
- అదృష్టము వ్యాపార కూడలి లాంటిది. ఎక్కువ సేపు నిలబడితే ధర తగ్గ వచ్చు. .ఫ్రాన్సిస్ బేకన్