లారెన్స్ జె. పీటర్

వికీవ్యాఖ్య నుండి
Laurence J. Peter (1975)

లారెన్స్ జె. పీటర్ (Laurence J. Peter) (సెప్టెంబర్ 16, 1919 – జనవరి 12, 1990) కెనడాకు చెందిన విద్యావేత్త. ఇతడు పీటర్ ప్రిన్సిపిల్ (Peter Principle) సృష్టికర్త.

వ్యాఖ్యలు[మార్చు]

  • ప్రతి అదృష్టము ఒకేసారి తలుపు తడుతుంది. దురదృష్టానికి ఓపిక ఎక్కువ.