అధికారి
స్వరూపం
అధికారం కలిగియున్న వ్యక్తి అధికారి.
వ్యాఖ్య
[మార్చు]- మీ అధికారికన్నా మెరుగ్గా కనిపించకండి. ఆధిపత్యం ఎప్పుడూ బావుండదు, కానీ ఒక పౌరుడు రాజకుమారుడి మీద చూపించే ఆధిపత్యం, మూర్ఖత్వమే కాదు, ప్రాణానికే ముప్పు తేగలదు. ఆకాశంలో నక్షత్రాలు మనకి ఈ పాఠాన్నే బోధిస్తాయి - అవి సూర్యుడికి చుట్టాలే కావచ్చు, సూర్యుడంత తేజస్సు కలిగి ఉండచ్చు, అయినా అతను ప్రకాశిస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల అవి కనిపించవు.
- బాల్తసర్ గ్రేషియస్ (1601 - 1658).