ఆకలి

వికీవ్యాఖ్య నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కాలేయములో గ్లైకోజన్ ఒక నిర్ధిష్ట స్థాయి కంటే తగ్గినప్పుడు కలిగే అనుభూతిని ఆకలి (Hunger) అంటారు.

ఆకలికి సంబంధించిన వ్యాఖ్యలు[మార్చు]

  • ప్రకృతి భోజనశాల వంటిది ఇందులో ఆహుతులకు మాత్రమే చోటు ఉంటుంది అనాహుతులై వచ్చేవారు ఆకలితో అలమటించి చావకతప్పదు. -- థామస్ మాల్థస్

ఆకలికి సంబంధించిన సామెతలు[మార్చు]

  • ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు
  • ఆకలి ఆకాశమంత, గొంతు సూది బెజ్జమంత
  • పులికి ఆకలివేసినా గడ్డి తినదు
  • ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు
  • ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట
"https://te.wikiquote.org/w/index.php?title=ఆకలి&oldid=12231" నుండి వెలికితీశారు