ఆనందం
స్వరూపం
ఆనందం పైన వ్యాఖ్యలు
[మార్చు]- ఆనందము, అనగా ఆంతరంగిక పరిపూర్ణశాంతియే. భగవత్సాక్షాత్కారము కలిగినందుకు తార్కాణమగును. సముద్రమున పైభాగమునమాత్రమే అలలు సంచలనము గావించుచుండును. కాని అడుగుభాగమునందు నీరంతయు నిశ్చలముగ నుండును.... రామకృష్ణ పరమహంస