ఇషా కొప్పికర్
స్వరూపం
ఇషా కొప్పికర్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె హిందీతో పాటు, తమిళ, తెలుగు, కన్నడ, మరాఠీ భాషా సినిమాల్లో నటించింది. [1]
వ్యాఖ్యలు
[మార్చు]- జీవితంలో డబ్బు సంపాదించడమే కాకుండా, కొన్ని ధార్మిక పనులు చేయడం కూడా ఆత్మకు మంచిది.[2]
- ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి మద్దతు అవసరం... ఒకరి ప్రేమ కంటే గొప్ప మద్దతు ప్రపంచంలో లేదు.