ఈ రోజు వ్యాఖ్యలు నవంబరు 2011
స్వరూపం
నవంబరు 2011 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- నవంబరు 5, 2011: ---> మూర్ఖుడైన మిత్రుడు వివేకవంతుడైన శతృవుకంటె ప్రమాదం. -- విలియం షేక్స్పియర్
వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్‌వేర్ లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- నవంబరు 7, 2011: ---> ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అమెరికన్లు మహాసముద్రమైనా దాటివెళ్తారు కాని ఓటు వేయడానికి ప్రక్కవీధికి వెళ్ళరు. --బిల్ వాన్
- నవంబరు 8, 2011: ---> మాతృభూమికి సేవ చెయ్యని యవ్వనం వృధా -- చంద్రశేఖర్ ఆజాద్
- నవంబరు 9, 2011: ---> ప్రేమే నా మతం దాని కోసం ప్రాణత్యాగమైనా చేస్తాను -- జాన్ కీట్స్