ఎనుముల రేవంత్ రెడ్డి

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రముఖ రాజకీయనాయకుడు. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ శాసనసభ్యుడు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు[మార్చు]

  • కాలం కలిసొస్తే వానపాము కూడా బుసకొడుతది[1].
  • గుడ్లగూబ రాత్రివేళల్లో ఆకాశాన్ని చూసి,అంతా తానే మోస్తున్నాననుకుంటుంది[2].
  • వంద ఎలుకలు తిన్న పిల్లి

తీర్థయాత్రలకు పోయిందట​.

  • అల్లుడు ఆణిముత్యం

మామ స్వాతిముత్యం

రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.

మూలాలు[మార్చు]

  1. మీడియా సమావేశంలో తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై వ్యాఖ్య
  2. తేది:23.04.2015 నాడు మహబూబ్ నగర్‌లో జరిగిన టిడిపి బహిరంగ సభలో వ్యాఖ్య